ఆసిఫాబాద్: అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో ఉద్యమాలు ఉధృతం

62చూసినవారు
ఆసిఫాబాద్: అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో ఉద్యమాలు ఉధృతం
ఈనెలలో ఆసిఫాబాద్ మండల కేంద్రంలో జరిగే సీపీఐ మండల మహాసభలో ప్రతినిధులంతా సకాలంలో హాజరై విజయవంతం చేయాలని మండల కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి పార్టీ శ్రేణులను కోరారు. శుక్రవారం ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కంచుకోట శాఖ మహాసభలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్