ఆసిఫాబాద్: 'ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య'

51చూసినవారు
ఆసిఫాబాద్: 'ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య'
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా పాలనాధికారి వెంకటేష్ దౌత్రే అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ పట్టణంలోని గిరిజన సంక్షేమ ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ నాయక్, నాగేశ్వరరావు, రమాదేవి, ఉద్ధవ్, అహ్మద్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్