కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన శరత్ చంద్ర శుక్రవారం మంచిర్యాల జిల్లాలోని (డిపిఆర్ఓ)కు ఆర్టిఐ దరఖాస్తు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన జర్నలిస్టులకు 4 సంవత్సరాల నుండి అక్రిడేషన్ కార్డులు ఎంతమందికి జారీ చేశారో వారి పేర్లు తెలుపుతూ, పూర్తి వివరాలు తెలుపగలరని, జిరాక్స్ కాపీలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం దరఖాస్తు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.