ఆసిఫాబాద్: విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలి

66చూసినవారు
ఆసిఫాబాద్: విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలి
పదవ తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ లోని రైతు వేదికలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, సాంఘిక సంక్షేమ శాఖల వసతి గృహాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన ప్రేరణ శిక్షణ తరగతులకు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్