ఆసిఫాబాద్: మాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష పదివికి వాసుదేవ్ నామినేషన్

65చూసినవారు
ఆసిఫాబాద్: మాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష పదివికి వాసుదేవ్ నామినేషన్
మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర పిలుపు మేరకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షునిగా సేండే వాసుదేవ్ ఆదివారం మాలి సంక్షేమ సంఘం కార్యాలయంలో సంఘం నాయకుల ఆధ్వర్యంలో నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాంకిడి మండల అధ్యక్షులు వాడై బాపూరావు, బెండరే క్రిష్ణ, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్