ఆసిఫాబాద్: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల కన్వీనర్ గా వినోద్ జైస్వాల్

71చూసినవారు
ఆసిఫాబాద్: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల కన్వీనర్ గా వినోద్ జైస్వాల్
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి కృషి చేస్తామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కో కన్వీనర్ దుర్గం రవీందర్, ఆసిఫాబాద్ నియోజకవర్గ కన్వీనర్ బాబూరావు శుక్రవారం అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రెబ్బెన మండల కన్వీనర్ గా వినోద్ జైస్వాల్ ను నియమించినట్లు శుక్రవారం ప్రకటన తెలిపారు.

సంబంధిత పోస్ట్