గ్రామ పంచాయతీ ఉపాధి హామీ మెటీల సంఘం ఏకగ్రీవంగా అధ్యక్షులు సుంకరి షేణ్ముఖ చారి, ఉప అధ్యక్షులు రంగు సురేష్, గౌడ్ కార్యదర్శి అడ్డురి రాజేష్ ను మేటీలు అందరు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తేలిపారు. ఈ కార్యక్రమంలో మెటీలు జంగిటి మల్లేష్, గుమ్ముల శ్రీనివాస్, పురం వైకుంఠం, తొర్రెమ్ జలపతి, గోగునూరి తిరుపతి, అర్జున్, పెద్దల సంతోష్, బోళ్లబోయిన స్వామి, కావుడే వెంకటేష్, తునికి రాజేష్, గౌత్రే శంకర్, సెండే సాయి, క్రాంతి, ననబోయిన భీమన్న, బుస రవి, బొజ్జ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.