బెజ్జూర్ మండల కేంద్రంలోని ఆదివాసి భవన్ లో శనివారం గిరిజన నాయకులు సమావేశమై ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతుల 38వ వర్ధంతి సభ కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల సరిమేడి మాట్లాడుతూ.. అడవిబిడ్డల జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి తమ జీవితాన్ని ధారపోసి ఆదివాసిల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహామనిషి ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ అన్నారు.