ఆసిఫాబద్: అభ్యర్థులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్

66చూసినవారు
ఆసిఫాబద్: అభ్యర్థులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ కేంద్రంలో అభ్యర్థులకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కొమురంభీం ఆసిఫాబద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం ఆసిఫాబాద్ లోని టాస్క్ సెంటర్‌ను డీఆర్డీవోతో కలిసి సందర్శించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు ఏకాగ్రతతో చదవాలన్నారు.

సంబంధిత పోస్ట్