ఆసిఫాబాద్ లో చెస్ పోటీలు ప్రారంభం

50చూసినవారు
కొమురం భీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం అసిఫాబాద్ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 9, 11, 13, 15 చెస్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎస్. సంపత్ కుమార్ మాట్లాడుతూ. విద్యార్థులు చెస్ కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. చెస్ ఆడడం అంటే మెదడుకు పని చెప్పడమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్