ఆసిఫాబాద్: భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అందించాలి

79చూసినవారు
రెబ్బెన మండలం గోలేటి ఓపెన్ కాస్టులో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ. 60 లక్షల తోపాటు కుటుంబంలో ఒకరికి సింగరేణి ఉద్యోగం ఇవ్వాలని ఏఐటీయుసి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. గురువారం ఆదిలాబాద్ ఎంపీ జి నగేష్ కు, సీర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుకు రైతులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. బోగే ఉపేందర్ మాట్లాడుతూ భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్