సంవిధాన్ సభకు జిల్లా నుండి భరీగా తరలిన కాంగ్రెస్ నాయకులు

1చూసినవారు
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సంవిధాన్ సభ శనివారం నిర్వాహించనున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు తరలి వెళ్ళడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్