గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

5772చూసినవారు
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి పోలీస్ స్టేషన్లో గత కొన్ని సంవత్సరాలుగా పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించి తర్వాత రెబ్బెన, తిర్యాని స్పెషల్ బ్రాంచ్ పోలీస్ గా విధులు నిర్వహించిన పంజాల సతీష్ గౌడ్ పోలీస్ కానిస్టేబుల్ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ మేరకు తిర్యాని, రెబ్బెన పోలీస్ అధికారులు, సిబ్బంది తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సంబంధిత పోస్ట్