కొమరంభీం: సీపీఎం జిల్లా కమిటీ జూలై 9 సమ్మెకు మద్దతు

0చూసినవారు
కొమరంభీం: సీపీఎం జిల్లా కమిటీ జూలై 9 సమ్మెకు మద్దతు
కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ, జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెకు కొమరంభీం జిల్లా సీపీఎం పార్టీ పూర్తి ఆదివారం మద్దతు ప్రకటించింది. ఈ లేబర్ కోడ్లు ఉద్యోగ భద్రత, యూనియన్ హక్కులు, వేతన హామీలు, సామాజిక భద్రతలను నిర్వీర్యం చేస్తున్నాయని జిల్లా కార్యదర్శి కుషన రాజన్న తెలిపారు. ఈ సమావేశంలో దుర్గం దినకర్, గోడిసెల కార్తీక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్