ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా

68చూసినవారు
ఆశా కార్యకర్తలకు కనీస వేతనం చెల్లించాలని సీఐటీయూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తమపై పనిభారం తగ్గించాలని పేర్కొన్నారు. ఆశా కార్యకర్తలకు నష్టం కలిగించే పరీక్షలు పెట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్