జ్ఞాన జ్యోతి సావిత్రిబాయి పూలే 194వ జయంతిని పురస్కరించుకొని బంబారలోని శుక్రవారం దిశ మోడల్ స్కూల్ లో విద్యార్థులకు పెన్నులు, నోటు బుక్కులు, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దిశ మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు దేవ్ రావు, మహాత్మా జ్యోతిభా పూలే యూత్ కమిటీ, సెండే చందు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.