హైదరాబాద్: బాక్సింగ్‌లో జిల్లా వాసికి బంగారు పతకం

71చూసినవారు
హైదరాబాద్: బాక్సింగ్‌లో జిల్లా వాసికి బంగారు పతకం
రాష్ట్రస్థాయి బాక్సింగ్లో కొమురంభీం జిల్లా బాక్సర్ లు తమ సత్తా చాటారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సీఎం కప్ పోటీల్లో బాక్సింగ్ సబ్ జూనియర్ విభాగంలో శ్రీషిత (స్వర్ణం), హర్షిత (కాంస్యం), జూనియర్ విభాగంలో శ్రీకర్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించినట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వేముల మధు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారిని జిల్లా బాక్సింగ్ అసోషియేషన్ సభ్యులు, పలువురు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్