అవార్డు గ్రహితను సన్మానచిన జిల్లా ఎస్పీ

80చూసినవారు
అవార్డు గ్రహితను సన్మానచిన జిల్లా ఎస్పీ
ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరో వైపు క్రీడల్లో రాణించడం గొప్ప విషయమని కొమురం భీం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. రైఫిల్ షూటింగ్ లో ప్రతిభ కనబరచిన మహిళ కానిస్టేబుల్ని ఆయన సత్కరించారు. జూన్ 15 నుంచి 20వరకు తమిళనాడులో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ షూటింగ్ కాంపిటీషన్లో, పారా మిలిటరీ ఫోర్స్తో జరిగిన గ్లాక్ పిస్టల్ షూటింగ్లో కౌటాల పోలీస్ స్టేషన్కు చెందిన మహిళ కానిస్టేబుల్ తెలంగాణ తరఫున 7వ ర్యాంక్ సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్