ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎస్పీగా డీవీ శ్రీనివాస్ రావు

77చూసినవారు
ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎస్పీగా డీవీ శ్రీనివాస్ రావు
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు నియామకమయ్యారు. ఇక్కడ ఎస్పీగా పని చేస్తున్న కే. సురేష్ కుమార్ సైబరాబాద్ బాలానగర్ కు బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.

సంబంధిత పోస్ట్