అద్దె వాహనాల కోసం

72చూసినవారు
అద్దె వాహనాల కోసం
రెబ్బెన మండలం బెల్లంపల్లి ఏరియా సింగరేణి ఆసుపత్రి, మాదారం, గోలేటి డిస్పెన్సరీలలో అద్దె ప్రాతిపదికన అంబులెన్సులు నడిపించేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఏరియా అధికార ప్రతినిధి రెడ్డిమల్ల తిరుపతి తెలిపారు. యూనిట్ ధర ప్రకారం అయిదు సంవత్సరాల పాటు మూడు అంబులెన్సులు నడిపేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జులై 17వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు గోలేటి జీఎం కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్