నూతన ఎస్పీని కలిసిన మాజీ ఎమ్మెల్యే

60చూసినవారు
నూతన ఎస్పీని కలిసిన మాజీ ఎమ్మెల్యే
ఆసిఫాబాద్ జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డి. వి శ్రీనివాసరావుని మంగళవారం ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచం అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాబురే రవీందర్, బండి సాయి ఉన్నారు.

సంబంధిత పోస్ట్