ప్రభుత్వం బొగ్గు గనుల వేలం ఆపాలి సింగరేణికి కేటాయించాలి

69చూసినవారు
ప్రభుత్వం బొగ్గు గనుల వేలం ఆపాలి సింగరేణికి కేటాయించాలి
ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌక్ లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం దినకర్, కోట శ్రీనివాస్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేలం వేస్తున్నదని. సింగరేణి కంపెనీ కూడా ప్రయివేటు సంస్థలతో పాటు వేలంపాటలో పోటీ పడాలని నిర్ణయించిందనీ ఈ నిర్ణయం సరికాదు అన్నారు.