రెబ్బెన గ్రామపంచాయతి సిబ్బంది రాస్తా రోకో

64చూసినవారు
రెబ్బెన మండలంలోని ప్రధాన రహదారిపై శనివారం ఏఐటీయుసి ఆధ్వర్యంలో గ్రామపంచాయతి సిబ్బంది రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా ఏఐటీయుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ. గ్రామ పంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించాలని, 2వ పిఆర్ సి పరిధిలోకి గ్రామ పంచాయితీ సిబ్బందిని తీసుకురావాలని, జివో నెం: 60 ప్రకారం వేతనాలు కేటగిరీల వారిగా చెల్లించాలని ఇతర సమస్యలను వెంట పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్