ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు: కాంగ్రెస్ నేత

85చూసినవారు
బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం మండల ప్రజానీకానికి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ మండల యువజన అధ్యక్షులు దుర్గం ప్రశాంత్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తికి, త్యాగానికి బక్రీద్‌ ప్రతీకగా నిలుస్తుందని దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో ముందుకు సాగాలన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా అందరికీ తమవంతుగా చేతనైన సహాయం చేయాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్