కాగజ్‌నగర: ప్రశాంతంగా హోలీ పండుగ జరుపుకోండి

70చూసినవారు
కాగజ్‌నగర: ప్రశాంతంగా హోలీ పండుగ జరుపుకోండి
శుక్రవారం జరుగబోయే హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కాగజ్‌నగర్ మండల బీజేపీ అధ్యక్షులు పుల్ల అశోక్ గురువారం అన్నారు. ఎలాంటి గొడవలకు వెళ్లకుండా, అలాగే మద్యం తాగి వాహనాలు నడపటం చేయకండని.. అందరూ స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఈ పండగను జరుపుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్