కౌటాల: బీజేపీ నుండి కాంగ్రెస్ లో చేరికలు

84చూసినవారు
కౌటాల: బీజేపీ నుండి కాంగ్రెస్ లో చేరికలు
కౌటాల మండలం విర్దండి గ్రామానికి చెందిన బిజెపి పార్టీ నాయకురాలు నైతం శీతల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె వెంట మాజీ ఉపసర్పంచ్ బండు, వార్డు సభ్యులు రమేష్, వక్తు జడే, నాయకులు ప్రేమ్ సాగర్, పర్చకి రామచందర్, తదితరులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

సంబంధిత పోస్ట్