కౌటాల పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన సెల్‌పోన్ యజమానులు తమ ఫోన్లు ఎక్కడో పడిపోయాయని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు పోలీసులు సీఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసి ఫోన్లను గురువారం ఎస్ఐ ఎన్ మధుకర్, సిఐ ముత్యం రమేష్ బాధితులకు అందజేశారు.