కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వర్షపాతం
By Dasari laxman 1చూసినవారుకొమురంభీం జిల్లాలో గడచిన 24 గంటల్లో 17. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చింతలమానేపల్లిలో 33. 6 మి. మీ నమోదు కాగా. సిర్పూర్ (యూ)లో 30. 4, వాంకిడి 28. 6, కౌటాల 17. 8, సిర్పూర్ టీ) 20. 6, ໖ 16. 2, 22. 8, 38 23. 2, 3 8. 2, 3 3. 4, పెంచికల్పేట్లో 7. 0 మి. మీగా నమోదైంది. మరో 3 రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.