లారీ, ఇన్నోవా ఢీ

70చూసినవారు
లారీ, ఇన్నోవా ఢీ
వాంకిడి మండలంలోని గోయగాం గ్రామ సమీపంలో బుధవారం ఉదయం జాతీయ రహదారిపై లారీ, ఇన్నోవా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్తానికులు 108కు సమాచారం అందజేయడంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది బాధితులను మెరుగైన చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్