కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యేలు

71చూసినవారు
కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యేలు
మాజీ సీఎం కేసీఆర్ ను సోమవారం బోథ్, ఆసిఫా బాద్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మీ మర్యాదపూర్వకంగా హైదరాబాద్లో కలిశారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ పని తీరు, తదితర వివ రాలపై కేసీఆర్ ఆరా తీశారన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేలా పోరాటం చేయాలని సూచించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, ప్రజల్లో ఉంటూ ప్రజా పోరాటాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్