నార్నూర్: అంబేద్కర్ జయంతి శోభాయాత్ర

71చూసినవారు
నార్నూర్ మండల కేంద్రంలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డా. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా స్థానిక త్రిరత్న బుద్ధ విహార్ వద్ద ధ్వజారోహణ చేసి గాంధీ చౌక్, కొమరంభీం కూడలి గుండా తిరుగుతూ స్థానికులు శోభాయాత్ర నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు, మహిళలు కలిసి అంబేడ్కర్ పాటలపై నృత్యాలు చేశారు.

సంబంధిత పోస్ట్