నూతన కళాశాల భవనం నిర్మించాలి:కేవీపీఎస్

64చూసినవారు
నూతన కళాశాల భవనం నిర్మించాలి:కేవీపీఎస్
కేవీపీఎస్ అధ్యయన యాత్రలో భాగంగా ఆదివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ను కేవీపీఎస్ బృందం సందర్శించి కళాశాల విద్యార్థులను సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దినకర్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహానికి నూతన కళాశాల భవనం నిర్మించాలని రెండు గదులలో పాఠశాల, కళాశాల హాస్టల్లు కొనసాగడతో విద్యార్థులు ఇరుకు గదులలో ఇబ్బందులు తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్