గంజాయి నిర్మూలన కోసం పోలీస్ సిబ్బంది కృషి చేయాలి - ఎస్పి

77చూసినవారు
గంజాయి నిర్మూలన కోసం పోలీస్ సిబ్బంది కృషి చేయాలి - ఎస్పి
కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి నిర్మూలన కోసం వేయింగ్ మిషన్స్ ని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్ జిల్లా పోలీసు అధికారులకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి మరియు ఇతర నిషేధిత మాదకద్రవ్యలు పూర్తిగా నిషేధించేందుకు జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కృషి చేయాలని అన్నారు. యువత మరియు ప్రజలు గంజాయికి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు.

సంబంధిత పోస్ట్