కార్మీక, కర్శక సమస్యల పరిష్కారంలో రామోజీరావు కృషి మరువలేనిది

73చూసినవారు
రామోజీరావు ఒక శక్తి అని, ఆయాన మరణం దేశానికి తెలుగుజాతికి తీరని లోటు అని ఏఐటీయుసి కొమురం భీం జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. రెబ్బెన మండలంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ఆవరణలో ఏఐటీయూ ఆద్యర్యంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ. కార్మిక, కర్షక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో దేశంలోనే రామోజీరావు పాత్ర అత్యంత కీలకమని అన్నారు.

సంబంధిత పోస్ట్