ఘనంగా ఆదివాసుల వీరవనిత రాణీదుర్గవతి వర్ధంతి

71చూసినవారు
కొమురం భీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని దుబ్బగూడ చౌరస్తాలో సోమవారం రాణి దుర్గవతి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆదివాసులు, మహిళ సంఘాల నాయకులు, ఆదివాసి సంఘాల నాయకులు ఆదివాసి సంప్రదాయరీతిలో పూజలు చేశారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసి సంఘాల ఐక్యకార్యాచరణ సమితి మాజీ చైర్మన్ కనక యాధవరావు మాట్లాడుతూ. ఆదివాసి ప్రాంతంలో భారత రాజ్యాంగ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్