రెబ్బెన: డాక్టర్ బీఆర్ అంబేద్కరును ఆదర్శంగా తీసుకోవాలి

67చూసినవారు
రెబ్బెన: డాక్టర్ బీఆర్ అంబేద్కరును ఆదర్శంగా తీసుకోవాలి
అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు చాపిడి పురుషోత్తం అన్నారు. సోమవారం రెబ్బెన మండలం రాంపూర్ గ్రామంలో అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్