రెబ్బెన: పడవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ పాడ్స్ పంపిణీ

79చూసినవారు
రెబ్బెన: పడవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ పాడ్స్ పంపిణీ
రెబ్బెన మండలంలోని తుంగెడ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పుదారీ హరీష్ ఆధ్వర్యంలో శుక్రవారం పడవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ పాడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తులసి రామ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్