తిర్యాణి మండలంలో రోడ్డు ప్రమాదం

0చూసినవారు
తిర్యాణి మండలంలో రోడ్డు ప్రమాదం
తిర్యాణి మండలంలోని చిన్న అరటిపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్, రవితేజలు శుక్రవారం సంత కోసం ద్విచక్రవాహనంపై బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో విజయనగరం వద్ద రాజ్కుమార్ నడిపిన వాహనం వీరి వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్