సిర్పూర్: హెచ్.పీ గ్యాస్ సౌజన్యంతో నిరుపేదలకు చల్లని నీరు

77చూసినవారు
సిర్పూర్: హెచ్.పీ గ్యాస్ సౌజన్యంతో నిరుపేదలకు చల్లని నీరు
వేసవిలో ఎండ వేడి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్. పీ గ్యాస్) తమ సామాజిక బాధ్యతగా సిర్పూర్ టీ మండలంలో నిరుపేదలు మరియు వినియోగదరుల కోసం ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఎస్ఐ, కమలాకర్ మరియు హెచ్. పీ గ్యాస్ డీలర్, కుర్షిద్ హుసేన్ కలిసి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్