సిర్పూర్: అల్పాహారం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్

70చూసినవారు
సిర్పూర్: అల్పాహారం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్
సిర్పూర్ మండల కేంద్రంలోని జడ్పీయస్స్ ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్సీ దండే విఠల్ శుక్రవారం 10వ తరగతి విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ విద్యార్థులకు 45 రోజుల పాటు ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ అందజేయడం జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్