సిర్పూర్ మండల కేంద్రంలోని శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వైకుంఠం ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేసారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్సీ దండే విఠల్ ని శాలువతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.