సిర్పూర్: బస్సును ప్రారంభించిన ఎస్సై

57చూసినవారు
ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలోని రవీందర్ నగర్ నుండి బూరెపల్లి వరకు మంగళవారం ఎస్సై నరేష్ జెండా ఊపి బస్ ప్రారంభించారు. బస్ సౌకర్యం కల్పించినందుకు ఆసిఫాబాద్ డిపో మేనేజర్ కు గ్రామస్తులు కృతఙ్ఞతలు తెలుపుతూ హార్షం వ్యక్తం చేశారు. కండక్టర్, డ్రైవర్ ను శాలువాతో గ్రామస్తులు సన్మానించారు.

సంబంధిత పోస్ట్