కొమరంభీం జిల్లా కేంద్రంలో స్పోకెన్ ఇంగ్లీష్ నవోదయ ఏకలవ్య గురుకులం కోచింగ్ సెంటర్ను శుక్రవారం సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్. ఇన్‌చార్జ్ డీఈఓ ఉదయ్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాథోడ్ సుభాష్ మండల విద్యాశాఖ అధికారి, నిస్సార్ టిఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షులు హైమద్ శ్రీనివాస్, మాజీ మార్కెట్ చైర్మన్ అధ్యక్షుడుగా రవి, పాల్గొన్నారు.