ధరణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

55చూసినవారు
ధరణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
ధరణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కొమురం భీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ధరణి దరఖాస్తులపై వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. అదనపు కలెక్టర్, ఆర్డీఓలతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. పెండింగ్కు కారణాలు, పరిష్కార మార్గాలను వివరించామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్