సులుగుపల్లి మెర్సిపుల్ హోం లో ప్రత్యేక ప్రార్థనలు

66చూసినవారు
సులుగుపల్లి మెర్సిపుల్ హోం లో ప్రత్యేక ప్రార్థనలు
కొమరం భీం జిల్లా బెజ్జూర్ మండలం సులుగుపల్లి గ్రామంలో జీసస్ మెర్సిఫుల్ హోమ్ నందు ఆదివారం యేసు క్రీస్తుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్ అబ్రహం, దైవజనురాలు లుధియాతో పాటు మండలం కేంద్రంలోని ఆయా గ్రామాలకు చెందిన భక్తులతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్