జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక టీమ్ లు

74చూసినవారు
జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక టీమ్ లు
కొమురంభీం జిల్లాలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌ పట్టణాలలో ట్రాఫిక్ నియంత్రణ కొరకు జిల్లాలో 10మంది పోలీస్ సిబ్బంది చొప్పున 2టీంలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ‌శ్రీనివాస్ రావు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ. జిల్లాలో ప్రతిఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ ప్రత్యేక టీంల ద్వారా ప్రతిరోజు వాహనాల తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్