వేగవంతంగా పాఠశాలల అభివృద్ధి పనులు

56చూసినవారు
వేగవంతంగా పాఠశాలల అభివృద్ధి పనులు
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కొమురం భీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి ఇంజినీరింగ్ అధికారులు, విద్యా శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లా విద్యాశాఖ ఆధీనంలోని పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్