వాగులో విద్యార్ధుల స్నానాలు ప్రమాదకరంగా మారే అవకాశం

5చూసినవారు
కేరామేరి మండలంలోని అనార్పల్లి ఆశ్రమ బాలుర పాఠశాల విద్యార్థులు ఇలా ప్రమాదకరంగా వాగుల్లో వెళ్లి స్నానం చేస్తున్నారు. శనివారం ఉదయం విద్యార్ధులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానం ఆచరించేందుకు ఇలా బయటకు రావడం వాగులో స్నానాలు చేయడం ప్రమాదకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదవశాత్తు వాగు ప్రభావం పెరిగి విద్యార్థులకు ఏదైనా జరగరాని నష్టం జరిగితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్