ఉచిత బస్సును సద్వినియోగం చేసుకోవాలి

79చూసినవారు
ఉచిత బస్సును సద్వినియోగం చేసుకోవాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు పథకాల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆసిఫాబాద్ డిపో నుంచి కనార్ గాం, నందుపా వరకు బస్సు సర్వీసును మంగళవారం డిపో మేనేజర్ విశ్వనాథ్, కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ జీవన్ తదితర నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ కాలేజి, స్కూల్ పిల్లలు, మహిళలు ఉచిత బస్సు సర్వీసుని సుకతరంగా సద్వినియొగం చేసుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్