బిల్ ఏమో జీరో.. డబ్బులు కట్టాలంటూ బెదిరింపు

65చూసినవారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామంలో ఉచిత విద్యుత్ వింత ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పేరిట ఉచితంగా ఓ ఇంటికి కరెంట్ బిల్లు వచ్చేది. కాగా బుధవారం తాజాగా ఓ విద్యుత్ అధికారి లైన్ మెన్ అంటూ అధికారి వచ్చి హాల్ చేస్తూ బిల్ కట్టాలని గ్రామస్థులను భయబ్రాంతులకు గురిచేసినట్లుగా గ్రామస్థులు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్